Header Banner

పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేవారికి బిగ్ అలర్ట్.. ప్రభుత్వం కీలక మార్పులు! వారికి ఆ సర్టిఫికెట్ ఉండాల్సిందే.!

  Sun Apr 20, 2025 12:24        Business

పాస్‌పోర్ట్ (Passport) అనేది ఒక వ్యక్తి ఐడెంటిటీని వెరిఫై చేస్తే కీలక డాక్యుమెంట్‌. ముఖ్యంగా ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ సమయంలో తప్పకుండా ఉండాలి. ప్రయాణికుడి నేషనాలిటీ, ఇతర కీలక వివరాలను ఇది నిర్ధారిస్తుంది. ప్రతి సంవత్సరం ఎంతోమంది భారతీయులు పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకుంటారు. అయితే భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ ప్రాసెస్‌ను సింపుల్‌, సేఫ్‌గా మార్చడానికి కొత్త రూల్స్‌ ప్రవేశపెట్టింది. ఇందులో కొత్త ప్రూఫ్‌ ఆఫ్‌ బర్త్‌ రిక్వైర్‌మెంట్స్‌, పాస్‌పోర్ట్ డిజైన్‌ అప్‌డేట్స్‌, పాస్‌పోర్ట్ సర్వీస్‌ సెంటర్ల ఎక్స్‌పాన్షన్‌ ప్లాన్స్ ఉన్నాయి. 2023 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా, పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకునేటప్పుడు ప్రూఫ్‌ ఆఫ్‌ డేట్‌ ఆఫ్‌ బర్త్‌గా బర్త్‌ సర్టిఫికేట్‌ను మాత్రమే యాక్సెప్ట్‌ చేస్తారు. ఈ సర్టిఫికేట్‌ను మునిసిపల్ కార్పొరేషన్, జనన మరణాల రిజిస్ట్రార్ లేదా జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టం, 1969 కింద ఇతర అధికారులు జారీ చేయాలి. డాక్యుమెంట్స్‌ను స్టాండర్డైజ్‌ చేయడం, ఏజ్‌ వెరిఫికేషన్‌లో లోపాలను నివారించడం లక్ష్యంగా ఈ రూల్‌ తీసుకొచ్చారు. 2023 అక్టోబర్ 1కి ముందు జన్మించిన వారికి పాత రూల్స్‌ వర్తిస్తాయి.

 

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!

 

వారు ప్రూఫ్‌ ఆఫ్‌ బర్త్‌గా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్లు, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్లు, పాన్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేదా సర్వీస్ రికార్డ్ ఎక్స్‌ట్రాక్ట్స్ వంటి ఇతర డాక్యుమెంట్లు సబ్‌మిట్ చేయవచ్చు. అప్లై చేసుకున్న వ్యక్తి అడ్రస్‌ ఇకపై పాస్‌పోర్ట్ చివరి పేజీలో ప్రింట్‌ చేయరు. దీనికి బదులుగా స్కాన్ చేయగల బార్‌కోడ్‌లో స్టోర్‌ చేస్తారు. పర్సనల్‌ డీటైల్స్‌ మిస్‌యూజ్‌ కాకుండా ఈ చర్యలు తీసుకున్నారు. పాస్‌పోర్ట్ టైప్స్‌ని గుర్తించడానికి కొత్త సిస్టమ్‌లో కలర్స్‌ ఉపయోగిస్తారు. ప్రభుత్వ అధికారులకు వైట్‌, డిప్లమాట్స్‌కి రెడ్‌, సాధారణ పౌరులకు బ్లూ పాస్‌పార్ట్‌లు జారీ చేస్తారు. పాస్‌పోర్ట్ చివరి పేజీలో ఇకపై తల్లిదండ్రుల పేర్లు ఉండవు. ఇది సింగిల్-పేరెంట్ లేదా విడిపోయిన కుటుంబాలకు చెందిన వ్యక్తుల ప్రైవసీని కాపాడుతుంది. పాస్‌పోర్ట్ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలలో పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (POPSKs) సంఖ్యను 442 నుంచి 600కి పెంచాలని యోచిస్తోంది. ఈ విస్తరణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు పాస్‌పోర్ట్‌ల కోసం సౌకర్యవంతంగా దరఖాస్తు చేసుకోవడానికి సహాయపడుతుంది. చాలా సంవత్సరాలుగా దేశంలో చాలా మంది బర్త్‌ సర్టిఫికెట్స్ తీసుకోవట్లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉంటాయి. అందుకే ప్రూఫ్‌ ఆఫ్‌ బర్త్‌గా వివిధ డాక్యుమెంట్లను అనుమతించారు. అయితే జనన మరణాల నమోదు చట్టం, 1969 కఠినమైన అమలుతో కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పుడు 2023 అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత జన్మించిన వారికి బర్త్‌ సర్టిఫికేట్‌లు తప్పనిసరి చేసింది.

 

ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! పార్టీలోకి అడుగు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛత, తాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. 6 సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Passport #NewRules #Vialnews #PassportApplication